ధ్రువ్ కృష్ణ హాలీవుడ్లో ఆరంగేట్రం ..
- September 18, 2016
చియాన్ విక్రమ్ భారతీయ వెండితెరపై సంచలనాలు సృష్టిస్తుంటే.. ఆయన వారసుడు ధ్రువ్ కృష్ణ హాలీవుడ్లో ఆరంగేట్రం చేసి అబ్బురపరుస్తున్నాడు. లండన్‌లోని ఫిలిం స్కూల్లో శిక్షణ పొందుతున్న ధ్రువ్ తన శిక్షణలో భాగంగా 'గుడ్‌నైట్ చార్లీ' అనే షార్ట్‌ఫిలిం తెరకెక్కించాడు. ఫ్యామిలీ థ్రిల్లర్ సబ్జెక్టుతో తెరకెక్కించిన ఈ వీడియో ఇటీవలే విడుదల చేయగా నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. స్ర్కిప్టు కూడా ధ్రువే రాశాడు. నిజానికి చియాన్ వారసుడిగా వెండితెరపై ఆరంగేట్రం చేయబోతున్నాడని ఏడాదిగా వార్తలు విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హాలీవుడ్ షార్ట్‌ఫిలిం తెరకెక్కించి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







