తెలంగాణ ఉద్యోగులు ఆందోళన చెందవద్దు:రవీందర్‌రెడ్డి

- September 19, 2016 , by Maagulf
తెలంగాణ ఉద్యోగులు ఆందోళన చెందవద్దు:రవీందర్‌రెడ్డి

ఏపీకి కేటాయించబడ్డ తెలంగాణ ఉద్యోగులు ఆందోళన చెందవద్దని, అందరినీ తెలంగాణకు తెచ్చేందుకు ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి అన్నారు. ఇప్పటికే ఏపీకి కేటాయించిన 523 మందిని తెలంగాణకు తీసుకొచ్చామని, మిగిలిన 700మందిని తెలంగాణకు రప్పించేందుకు చర్చిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వంతో చర్చలు ముగిసే వరకు టీఎన్జీవో ఆఫీసులో ఆందోళన చేయడం మానుకోవాలని రవీందర్‌రెడ్డి కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com