వ్యవసాయం, పరిశ్రమలు రెండు కళ్లు అన్న వెంకయ్య..
- September 19, 2016
అవకాశాలు అందిపుచ్చుకొని పరిశ్రమలకు సీఎం భూములిస్తున్నారని, 2018 నాటికి బెల్ పరిశ్రమ నిర్మాణం పూర్తవుతుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. సోమవారం నిమ్మలూరులో బెల్ కంపెనీ శంకుస్థాపన కార్యక్రమంలో వెంకయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బెల్‌లో 1200మందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలిపారు. నాయకుల కన్నా... ప్రజలే తెలివైనవారని కొనియాడారు.వ్యవసాయం, పరిశ్రమలు రెండు కళ్లు అన్న వెంకయ్య పరిశ్రమలు, సంస్థలు వస్తేనే ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు అధికమవుతాయని చెప్పారు. రూ.6వేల కోట్లతో ఏపీలో రక్షణ సంస్థలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మోదీ, చంద్రబాబు జనం కోసం కష్టపడుతున్నారని, కష్టపడే వ్యక్తులకు ప్రజలు సహకారం అందించాలని వెంకయ్య కోరారు.
తాజా వార్తలు
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్‌కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!
- 118 మిలియన్లకు పైగా ఆర్డర్లతో డెలివరీ సెక్టర్ 49% వృద్ధి..!!
- యూఏఈ–ఒమన్ హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తి..!!
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం









