నాన్గెజిట్ ఉద్యోగులతో కేటీఆర్ చర్చలు..
- September 19, 2016
ఆంధ్రాలో పనిచేస్తున్న నాన్గెజిటెడ్ ఉద్యోగులందరినీ దసరాలోపు తీసుకొస్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఆందోళన చేస్తున్న నాన్గెజిట్ ఉద్యోగులతో కేటీఆర్ ఈరోజు చర్చలు జరిపారు. ఉద్యోగులను దసరాలోపు తెలంగాణకు తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.దసరాలోపు ఉద్యోగులందరినీ తీసుకొస్తామన్న కేటీఆర్కు నాన్గెజిటెడ్ ఉద్యోగ సంఘాలు ధన్యవాదాలు తెలిపాయి. ఏపీలో తెలంగాణ ఉద్యోగులను వేధిస్తున్నారని ఉద్యోగులు ఆరోపించారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







