గడ్డం తీసివేయడం ఇస్లాంకు వ్యతిరేకం: ఫత్వా జారీచేసిన భారతీయ సెమినరీ

- August 08, 2015 , by Maagulf
గడ్డం తీసివేయడం ఇస్లాంకు వ్యతిరేకం: ఫత్వా జారీచేసిన భారతీయ సెమినరీ

ప్రముఖ ఇస్లామీయ సెమినరీ ఐన దారుల్ ఉలూం డియొబంద్, ఈ విషయమై జరిగిన ఒక చర్చలో, గడ్డాన్ని తొలగించడం ఇస్లాంకు వ్యతిరేకమని ఫత్వా జారీచేసింది. డియొబంద్ పరిధిలో క్షౌరశాలను నడిపే మొహమ్మద్ ఈర్శద్ మరియు మొహమ్మద్ ఫర్హన్ ల సందేహానికి సమాధానంగా, ఏ మతానికి చెందిన వ్యక్తి ఐనా  గడ్డాన్ని షేవ్ లేదా ట్రిమ్ చేయడం షరీయాకు విరుద్ధమని, ఇటువంటి వృత్తిలో ఉన్నవారు వేరే వృత్తులకు మారాలని వారు స్పష్టం చేశారు.

 

--సి.శ్రీ(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com