నవంబర్ లో విడుదల చేయనున్న 'రోబో 2.0' ఫస్ట్‌లుక్.
- September 20, 2016
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'రోబో 2.0'లో చేస్తున్నాడు. ఇప్పటికే సినిమాకు సంబంధించి 70 శాతం చిత్రీకరణ జరగగా, మిగిలిన 30 శాతం ప్రధాన పాత్రలపై తీయాల్సిన చిత్రీకరణ ఉంది. ఈ నెల 23 నుండి రజనీకాంత్ ఈ షెడ్యూల్లో పాల్గొననున్నాడు. ఈ షెడ్యూల్‌తోనే షూటింగ్ పూర్తి చేయాలనే ఆలోచనలో శంకర్ ఉన్నాడట. నవంబర్‌లో సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్‌పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







