శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో మిలిట్రీ విమానం కూలిపోయింది...
- September 20, 2016
కొద్దిపాటిలో ఆ పైలట్ ప్రాణాలు మిగిలిపోయాయి. ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా అతడి ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో మిలిట్రీ విమానం కూలిపోయింది. ల్యాండింగ్ సమయంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. మిగ్-21 అనే విమానం ఒకే ఒక పైలెట్‌తో ల్యాండ్ అవుతూ ఉండగా ఒక్క సారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమాన పైలెట్ క్షేమంగా బతికి బయట పడ్డారు. పాక్ దాడులు తీవ్రమైన నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు శతృ దేశాల ముందు భారత్‌ను మరింత బలహీన పరుస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు మరొకసారి జరగకుండా చూడాల్సిన బాధ్యత భారత రక్షణ శాఖపై ఎంతైనా ఉంది.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







