లులు ఆన్ లైన్ లో ట్రాలీలు నింపవచ్చు

- September 20, 2016 , by Maagulf
లులు  ఆన్ లైన్ లో  ట్రాలీలు నింపవచ్చు

మనామా : లులు హైపర్మార్కెట్  ఇపుడు బాహ్య  ప్రపంచంలోనికి అడుగు పెడుతుంది. ఈ వారం నుంచి మీరు  మౌస్ ని  క్లిక్ చేసి ఒక ఆన్లైన్ షాపింగ్  కోసం అన్వేషించవచ్చు. గృహోపకరణాలు, మొబైల్ ఫోన్లు,ఎలక్ట్రానిక్స్ లో ఉత్తమమైన వాటి  కోసం వెతుకులాడేందుకు అనువుగా ఉంటుంది మేము వినియోగదారులకు లులు హైపర్మార్కెట్ షాపింగ్ ద్వారా ఆనందం ఇవ్వడమే కాక నాణ్యతపై  వాగ్దానం ఇవ్వడమే కాక  మరియు మా వినియోగదారులకు సౌలభ్యం తీసుకువచ్చినందుకు  సంతోషిస్తున్నాము," రీజనల్ డైరెక్టర్ జూజ్ర్  రూపావలా చెప్పారు.మేము మా అత్యంత ప్రాచుర్యం పొందిన  విభాగాలలో ఒకటి ప్రారంభించి గృహోపకరణాలు, తాజా స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ లేదా ల్యాప్టాప్లు మరియు ఐటి ఉపకరణాలు గురించి మీరు ఆన్లైన్ బ్రౌజ్ చేసి ఉత్తేజకరమైన ప్రచార ఆఫర్లు మరియు ప్రత్యేకమైన ఆన్లైన్ ఒప్పందాలు పొందడానికి  మీ ఇంటికే నేరుగా సౌకర్యం ద్వారా షాపింగ్ చేసే అనుభూతిని ఆనందించండి అన్నారాయన. కొనుగోలుదారులు, వారి వస్తువులని ఒక క్రమంలో ఎంచుకోవచ్చు. సురక్షిత లులు ఇ-చెల్లింపులతో  స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ద్వారా చెల్లించవచ్చు. అభ్యర్థనలు అరామేక్  ద్వారా నిర్వహించి  డెలివరీ సిస్టమ్ త్వరగా మరియు గరిష్ట సామర్థ్యం కోసం ఏర్పాటు చెయ్యబడింది.ప్రసిద్ధ లులు ఔట్లెట్ల దుకాణదారులను కోసం, కస్టమర్ సేవ ఏ సేవ సమస్యలను లేదా వినియోగదారులు మరింత సమాచారం కోసం, www.luluwebstore.com సందర్శించండి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com