తిరుపతి స్మార్ట్‌సిటీల జాబితాలో..!
- September 20, 2016
ఆకర్షణీయ నగరాల జాబితాలో తిరుపతి చోటు దక్కించుకుంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు విడుదల చేసిన ఆకర్షణీయ నగరాల మూడో జాబితాలో ఈ ఆధ్యాత్మిక నగరం స్థానం సంపాదించింది. స్మార్ట్‌సిటీల మూడో జాబితాలో మొత్తం 27 నగరాలు చోటు సాధించాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి అమరావతి, విశాఖ ఇప్పటికే స్మార్ట్ జాబితాలో చేరగా వాటి సరసన తిరుపతి చేరింది.
ఏ రాష్ట్రం నుంచి ఎన్ని
* మహారాష్ట్ర - 5
* కర్ణాటక - 4
* తమిళనాడు - 4
* ఉత్తర్‌ప్రదేశ్ - 3
* పంజాబ్ - 2
* రాజస్థాన్ - 2
* మధ్యప్రదేశ్ - 2
* ఏపీ - 1
* ఒడిశా - 1
* గుజరాత్ - 1
* నాగాలాండ్ - 1
* సిక్కిం - 1
చోటు దక్కించుకున్న నగరాలు
* తిరుపతి
* ఆగ్రా
* అజ్మీర్
* అమృత్‌సర్
* ఔరంగాబాద్
* కోల్‌కతా
* గ్వాలియర్
* హుబ్లీ-ధార్వాడ్
* జలంధర్
* కల్యాణ్-దోంబివలి
* కాన్పూర్
* కోహిమా
* కోట
* మధురై
* మంగళూరు
* నాగ్‌పూర్
* నామ్చీ
* నాసిక్
* రూర్కెలా
* సేలం
* శివమొగ్గ
* థానె
* తంజావూరు
* తుమకూరు
* ఉజ్జయిని
* వడోదర
* వెల్లూర్
* వారణాసి
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్‌కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు









