వారానికి 238 ట్రిప్స్: ఎస్ఆర్ఓ
- September 20, 2016
దమ్మమ్: సౌదీ రైల్వేస్ ఆర్గనైజేషన్ (ఎస్ఆర్ఓ), రియాద్, దమ్మమ్, హుఫుఫ్ మధ్య ఫ్రీక్వెన్సీని వారానికి 238 ట్రిప్స్‌కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 18 నుంచి ఈ పెంపుదల అమల్లోకి వచ్చింది. రియాద్ మరియు దమ్మమ్ మధ్య వారానికి 82 ట్రిప్పులు, రియాద్ మరియు హుఫుఫ్ మధ్య 68 త్రిప్పులు, దమమ్మమ్ మరియు హుఫుఫ్ మధ్య 88 ట్రిప్పులు ఇకపై నడిపేలా చర్యలు తీసుకున్నారు. కొత్త షెడ్యూల్ అబ్కైక్ స్టేషన్ (రియాద్ దమమ్మమ్ మరియు హఫఫ్) మధ్య 61 ట్రిప్‌లు ఉంటాయి. ఈ ట్రిప్‌ల పెంపకంతో ప్రయాణీకుల అవసరాలు తీరతాయని అంచనా వేస్తున్నామని అన్నారు. ఈ ఏడాది ఇప్పటిదాకా మొత్తం 888,000 మంది ప్రయాణీకుల్ని గమ్యస్థానాలకు చేర్చారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ప్రయాణీకుల సంఖ్య 49,000 వరకు పెరిగింది.
తాజా వార్తలు
- కేరళలో ఘనంగా మొదలైన పూరం సంబరాలు
- యూఏఈ సంచలన నిర్ణయం..50% సేవలు AIతోనే
- ఓడించే పార్టీ విజయ్ టీవీకే!
- ET బిజినెస్ రిఫార్మర్ అవార్డు అందుకున్న సీఎం చంద్రబాబు
- యూపి ట్రిపిల్ మర్డర్: కేక్ పూయడం పై గొడవ..ముగ్గురు స్నేహితుల కాల్చివేత!
- సోషల్ మీడియాలో ఫేక్ వీసా,ఆఫర్లపై అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- వైట్‌హౌస్ డిన్నర్ వద్ద కాల్పులు..షూటర్ ఫోటో విడుదల
- ట్రంప్ డిన్నర్ టైంలో కాల్పులు..పరుగులు పెట్టిన సెక్యూరిటీ
- సౌదీ అరేబియాలో బార్డర్ దాటుతూ..1,454 మంది అరెస్టు..!!
- ద్వైపాక్షిక సంబంధాలపై బహ్రెయిన్, కువైట్ చర్చలు..!!









