ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం వద్ద కాల్పులు కలకలం
- September 21, 2016
టర్కీలోని ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం వద్ద బుధవారం కాల్పులు కలకలం సృష్టించాయి. కార్యాలయం ఎదుట అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిపై భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. అతను కత్తితో కార్యాయలంలోకి చొరబడేందుకు యత్నించాడని.. అదుపు చేయడానికి కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. మిలిటెంట్ల దాడులు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో వారం క్రితమే టర్కీలోని అన్ని దౌత్యకార్యాలయాలను మూసివేశారు.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







