దుబాయ్ విచ్చేయనున్న మోడీ..!!
- August 09, 2015
భారతదేశ ప్రియతమ నాయకుడు, ప్రధానమంత్రి గౌరవనీయిలు శ్రీ.మోడీ గారు స్వాతంత్ర దినోత్సవం తరువాత తమ మొదటి అంతర్జాతీయ పర్యటనకు గాను దుబాయ్ రానున్నారు. ఆగష్టు 16 మరియు 17 తేదీలయందు వారు దుబాయ్ లో ఉంటారు. ఇక్కడ నివశిస్తున్న భారతీయులను ఉద్దేశించి ఆగష్టు 17న దుబాయ్ యందుగల "దుబాయ్ క్రికెట్ స్టేడియం" నందు మాట్లాడగలరు. ఇందులో పాల్గొనుటకు ముందుగా www.namoindubai.ae లో రిజిస్టర్ కాగలరు. ఈ మహాసభలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి భారతీయునకి విజ్ఞప్తి.
--- సి.శ్రీ (దుబాయ్)
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







