ఆయుధాల వినియోగంపై వార్నింగ్
- September 23, 2016
సోషల్ ఈవెంట్స్‌లో పాల్గొనేటప్పుడు ఆయుధాల్ని ఈసుకెళ్ళడం లా నెంబర్ 14 - 1999 ప్రకారం నేరమని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ట్విట్టర్ ద్వారా తాజాగా హెచ్చరించింది. లైసెన్సు ఉన్న ఆయుధాలైనా సరే పెళ్ళిళ్ళు వంటి ఈవెంట్స్‌కి వాటిని తీసుకెళ్ళరాదని ఈ సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ స్పష్టం చేసింది. భద్రత కావాల్సి వస్తే పోలీసులను సంప్రదించాలని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు









