పాక్ ఉగ్రవాదానికి పెట్టుబడిదారి....
- September 24, 2016
ఉగ్రవాదానికి పాక్‌ను పెట్టుబడిదారి దేశంగా ప్రకటించాలని ఇండో-అమెరికన్ పౌరులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌కు ఒబామా సర్కారు స్పందించాలంటే లక్ష సంతకాలు అవసరం. ఈ అంశం పాక్ ప్రోత్సాహంతో బలపడిన ఉగ్రవాదం వల్ల ఇబ్బంది పడే దేశాలకు చాలా ముఖ్యమని పేర్కొన్నారు. 'వుయ్ ది పీపుల్' పేరుతో ఒబామా సర్కారు ప్రారంభించిన ఆన్‌లైన్ పిటిషన్ కార్యక్రమంలో దీనికి ఒక విండో కేటాయిస్తుంది. దీని ద్వారా వారు పిటిషన్ గురించి ప్రచారం చేసుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ సభ్యుడు, ఉగ్రవాదంపై హౌస్ సబ్‌కమిటీ ఛైర్మన్ టెడ్ పోయ్, మరో కాంగ్రెస్ సభ్యుడు డానా రోహర్బాచర్‌లు ప్రారంభించారు.ఇప్పటికే ఈ మేరకు సిద్ధమైన ఓ బిల్లు అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం కోసం సిద్ధంగా ఉంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







