గల్ఫ్ దేశాల్లో ప్రవాస కేరళీయుల గూర్చి ప్రశంసల వింటే గర్వ కారణం : మోడీ

- September 25, 2016 , by Maagulf
గల్ఫ్ దేశాల్లో ప్రవాస కేరళీయుల గూర్చి ప్రశంసల వింటే  గర్వ కారణం : మోడీ

శనివారం ప్రధాని నరేంద్ర మోడీ అతను గల్ఫ్ దేశాలకు ఆయన సందర్శనల సమయంలో ప్రవాస కేరళీయుల గూర్చి ప్రశంసల వింటే తనకు ఎంతో గర్వ కారణంగా ఉంటుందని అన్నారు.  బిజెపి ఒక రోజు కేరళ అదృష్టం మార్చడానికి కృషి చేస్తుందని మోడీ ప్రకటించారు. బిజెపి జాతీయ మండలి సమావేశం రోజునే ఖోజికోడ్ లో  జరిగిన ఒక ర్యాలీలో ప్రసంగిస్తూ మోడీ ఆ సంగతులు చెప్పారు. "నేను గల్ఫ్ దేశాల్లో పర్యటించే అవకాశం వచ్చినపుడు వారి నాయకులతో అధికారిక చర్చలు జరిపిన తర్వాత  అక్కడ నివసిస్తున్న భారతదేశ ప్రజలతో సమావేశం ఏర్పాటు చేయమని అడిగినపుడు ముఖ్యంగా కేరళ ప్రజలతోనే  ఎక్కువగా సమ్మాఆవేశమవుతానని తెలిపారు. నేను ఆ దేశ నాయకులతో సమావేశమైనప్పుడు  మాటల సందర్భంలో వారు కేరళ ప్రజల కష్టపడే తత్వం , కృషి మరియు అంకితభావం గూర్చి వారు కీర్తించడం వినడం నాకు ఎంతో  గర్వ కారణంగా  ఉంటుందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com