గల్ఫ్ దేశాల్లో ప్రవాస కేరళీయుల గూర్చి ప్రశంసల వింటే గర్వ కారణం : మోడీ
- September 25, 2016
శనివారం ప్రధాని నరేంద్ర మోడీ అతను గల్ఫ్ దేశాలకు ఆయన సందర్శనల సమయంలో ప్రవాస కేరళీయుల గూర్చి ప్రశంసల వింటే తనకు ఎంతో గర్వ కారణంగా ఉంటుందని అన్నారు. బిజెపి ఒక రోజు కేరళ అదృష్టం మార్చడానికి కృషి చేస్తుందని మోడీ ప్రకటించారు. బిజెపి జాతీయ మండలి సమావేశం రోజునే ఖోజికోడ్ లో జరిగిన ఒక ర్యాలీలో ప్రసంగిస్తూ మోడీ ఆ సంగతులు చెప్పారు. "నేను గల్ఫ్ దేశాల్లో పర్యటించే అవకాశం వచ్చినపుడు వారి నాయకులతో అధికారిక చర్చలు జరిపిన తర్వాత అక్కడ నివసిస్తున్న భారతదేశ ప్రజలతో సమావేశం ఏర్పాటు చేయమని అడిగినపుడు ముఖ్యంగా కేరళ ప్రజలతోనే ఎక్కువగా సమ్మాఆవేశమవుతానని తెలిపారు. నేను ఆ దేశ నాయకులతో సమావేశమైనప్పుడు మాటల సందర్భంలో వారు కేరళ ప్రజల కష్టపడే తత్వం , కృషి మరియు అంకితభావం గూర్చి వారు కీర్తించడం వినడం నాకు ఎంతో గర్వ కారణంగా ఉంటుందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







