'సారెగమ మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్' ఓనమ్ ఫెస్టివల్
- September 26, 2016
మిస్టర్ ఎంజి శ్రీకుమార్ నేతృత్వంలో ఇన్‌సైట్ సారెగమ మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్, ఓనమ్ ఫెస్టివల్ 'ఓనప్పలారి'ని సెప్టెంబర్ 23న కరామాలోని ఎఫ్‌ఓఐ ఈవెంట్స్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. కేరళ సంప్రదాయ పద్ధతుల్లో అత్తపోకాల్, ఓనమ్ సాంగ్ వంటివాటితో పలువురు స్టూడెంట్స్ సంప్రదాయ కేరళ దుస్తుల్లో ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఈ సందర్భంగా మలయాళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖుల్ని, యూఏఈ కేంద్రంగా పనిచేస్తున్న కొన్ని మ్యాగైజన్స్‌ని మరియు వెల్ విషర్స్‌ని సత్కరించారు. ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన విద్యార్థులు పాటలతో, డాన్సులతో సందడి చేశారు. ఓనమ్ సంధ్యతో వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.ఈ కార్యక్రమము లో మాగల్ఫ్ తరపున ఖాదర్ షేక్ పాల్గొన్నారు.







తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







