రామోజీరావుకు 'లైఫ్‌టైం అచీవ్మెంట్ అవార్డు'
- September 27, 2016
ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో నాలుగురోజుల పాటు ఘనంగా జరిగిన ఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్ మంగళవారం సాయంత్రం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో భాగంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు.. రామోజీరావుకు జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు శ్యామ్‌బెనగల్, 'మా' అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, తెలుగు, తమిళ, కన్నడ సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







