గుత్తాజ్వాల ఫిల్మ్ ఇండస్ర్టీ వైపు ఫోకస్ పెట్టిందా?
- September 27, 2016
బ్యాడ్మింటన్ స్టార్ గుత్తాజ్వాల ఫిల్మ్ ఇండస్ర్టీ వైపు ఫోకస్ పెట్టిందా? అవుననే అంటున్నాయి ఫిల్మ్ వర్గాలు. గతంలో నితిన్‌తో 'గుండెజారి గల్లంతయ్యిందే' మూవీలో స్పెషల్‌గా సాంగ్ చేసిన ఈ అమ్మడిని, రీసెంట్‌గా కొంతమంది ప్రొడ్యూసర్లు అప్రోచ్ అయినట్టు సమాచారం. తమ సినిమాల్లో నటించాలని రిక్వెస్ట్ చేసినట్టు వార్తలు వెలువడుతున్నాయి.గతంలో ఈ విషయమై ఆమెని నిర్మాతలు సంప్రదించినప్పటికీ, ఒలింపిక్స్ వుందని చెప్పడంతో సైలెంట్ అయ్యారట. ఇప్పుడు టోర్నీ కూడా లేకపోవడంతో ఆమెతో చర్చలు జరిపినట్టు ఇన్‌సైడ్ సమాచారం. ఇంతకీ ఆమె ఏం చెప్పిందనేది సస్పెన్స్. ఒకవేళ ఓకే చేస్తే ఇంతకీ ఏ హీరో మూవీలో కనిపిస్తుందంటూ చర్చించుకోవడం ఇటు స్పోర్ట్స్ అభిమానులు..అటు సినీ లవర్స్ చర్చ పెట్టేశారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







