'ఘాజీ' లో వెంకటేష్వాయిస్...
- September 28, 2016
భళ్లాలదేవుడిగా పేరుగాంచిన హీరో రానా ఎట్టకేలకు 'బాహుబలి2' షూటింగ్ పూర్తి చేసుకొని బయట పడ్డాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న చిత్రం 'ఘాజీ'ని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. 1971లో ఇండో పాక్ వార్కి సంబంధించిన థీమ్ కావడంతో సినిమాలో తన బాబాయితో వాయిస్ ఓవర్ చెప్పించేందుకు విక్టరీ వెంకటేష్‌ని సంప్రదించాడట. సినిమాలో పలు దశల్లో స్టోరీని నేరేట్ చేయాల్సి ఉండడం.. కాన్సెప్ట్ కూడా వెంకీకి విపరీతంగా నచ్చడంతో ఓకే చెప్పాశాడట. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రానికి గ్రాఫిక్ వర్క్ పూర్వవగానే డబ్బింగ్ కార్యక్రమాలు మొదలు పెడతారట.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







