వరద నష్టంపై వెంకయ్య నాయుడు తో భేటీ అయిన కెటీఆర్..
- September 29, 2016
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో మంత్రి కేటీఆర్ సమావేశం ముగిసింది. వరదల సమయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలను కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అభినందించారు. వరదల వల్ల రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని వెంకయ్యకు వివరించానని కేటీఆర్ తెలిపారు. రూ. 1189 కోట్ల నష్టం జరిగిందని తెలిపినట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. అక్రమ కట్టడాల తొలగింపునకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. 1000పైగా అక్రమ కట్టడాలు కూల్చి వేశామని మంత్రి కేటీఆర్ చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







