వేతనాల తగ్గింపు వార్తల్ని ఖండించిన కువైట్ మినిస్ట్రీ
- September 30, 2016
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, సోషల్ మీడియా ద్వారా వేతనాల తగ్గింపుపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. ఫైనాన్స్ మినిస్ట్రీ అధికారిక ప్రతినిథి ఈ మేరకు స్పష్టతనిచ్చారు. సివిల్ సర్వెంట్స్‌కి ఇస్తున్న వేతనాలు లేదా సౌకర్యాల విషయంలో కోతలు విధించాలన్న ఆలోచనలు ఏమీ ప్రస్తుతానికి లేవని వివరించారాయన. అయితే వేతనాల్ని పెంచేందుకు మాత్రం కొన్ని చర్చలు జరుగుతున్న మాట వాస్తవం అనీ, తక్కువ వేతనాలు పొందుతున్నవారికి సంబంధించి వేతనాల పెంపు అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆ వర్గాలు స్పష్టం చేశాయి. అలాగే, పౌరులకు మరిన్ని మెరుగైన సేవలు అందించడానికి మినీస్ట్రీ తగిన చర్యలు తీసుకుంటోందని మినిస్ట్రీ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







