నవాజ్ షరీఫ్ అత్యవసర సమావేశం ఏర్పాటు..
- September 30, 2016
పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఆక్రమిత కశ్మీర్లో దాడులపై చర్చించారు. భారత్‌ను ధీటుగా ఎదుర్కోవాలని పాక్ కేబినెట్ నిర్ణయించింది. కశ్మీర్లో భారత్ అరాచకాలకు పాల్పడుతోందని ఆరోపించింది. వాటిని ప్రపంచదేశాలముందు ఉంచుతామని నవాజ్ షరీఫ్ తెలిపారు. దౌత్యపరంగానూ, భౌతికంగానూ భారత్‌కు ధీటైన సమాధానం ఇస్తామని అన్నారు. ఇందుకు తమ సైన్యం సిద్ధంగా ఉందని పాక్ ప్రధాని ప్రకటించారు. భారత్ బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని పాక్ రక్షణ మంత్రి మండిపడ్డారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







