పాకిస్తాన్ సైనికుల సర్జికల్ దాడులకోసం వేచి ఉండండి - హఫీజ్ సయీద్
- September 30, 2016
జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ మరింత రెచ్చిపోతున్నాడు. శుక్రవారం మాట్లాడుతూ ఇండియన్ మీడియాకు సవాల్ విసిరాడు. నిజమైన మెరుపు దాడులంటే ఏమిటో ప్రతి భారతీయుడికి రుచి చూపిస్తామని హెచ్చరించాడు. పాకిస్థాన్ దళాలను పొగడ్తల్లో ముంచెత్తాడు. త్వరలోనే భారతదేశానికి తమ దళాలు తగిన గుణపాఠం చెప్తాయన్నాడు. భారతదేశానికి చెందిన ఓ మీడియా యాంకర్లు తప్పుడు దృశ్యాలు చూపిస్తున్నారని ఆరోపించాడు. వాళ్ళకు త్వరలోనే నిజాలేమిటో తెలుస్తుందన్నాడు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులోని తన మద్దతుదార్లను ఉద్దేశించి శుక్రవారం హఫీజ్ సయీద్ మాట్లాడాడు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- UAE participates in 12th GCC Labour Minister’s Committee meeting in Bahrain
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం







