'కింగ్ ఆఫ్ ఆగ్రోహ' మహారాజా అగ్రసేన్ పోస్టల్స్టాంప్ విడుదల
- October 01, 2016
'కింగ్ ఆఫ్ ఆగ్రోహ'.. మహారాజ అగ్రసేన్ జయంతిని పురస్కరించుకొని ఆయన పేరిట మాల్దీవుల్లో ప్రతేక పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. ఈ పోస్టల్స్టాంప్ విడుదల ద్వారా భారత్, మాల్దీవుల మధ్యనున్న వ్యాపార సంబంధాలు బలపడతాయని ఆకాంక్షించారు. 1976లోనే భారత్లో మహారాజ అగ్రసేన్ పేరిట స్టాంప్ విడుదలైంది. అగర్వాల్, అగ్రహారి వంటి 17పైగా కులాల పుట్టుకకు, ఉత్తర భారతదేశంలో వాణిజ్య నగరంగా ఆగ్రోహ పేరు ప్రఖ్యాతలు పొందటానికి మహారాజ అగ్రసేన్ ఆద్యుడు. ఆల్బర్ట్ ఐన్స్టీన్, థామస్ ఎడిసన్, క్రిస్టోఫర్ కొలంబస్, చార్లెస్ డార్విన్, వాలెంటినా తెరిస్కోవా వంటి ప్రముఖుల పోస్టల్ స్టాంప్లకు కల్పించిన గౌరవం మహారాజ అగ్రసేన్కు కల్పించామని అక్కడి అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







