శివాజీ గణేశన్ 88వ జయంతి వేడుకలు ..
- October 01, 2016
దివంగత నటుడు శివాజీ గణేశన్ పేరిట నెలకొల్పిన అవార్డును ఈ ఏడాది సీనియర్ నటి వాణిశ్రీ అందుకున్నారు. శివాజీ ప్రభు చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శనివారం శివాజీ గణేశన్ 88వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు వాణిశ్రీకి అవార్డును ప్రదానం చేశారు. ఎంజీఆర్, ఎనటీఆర్, జయలలిత వంటి ముగ్గురు సీఎంలతో కలిసి నటించిన మహానటుడు శివాజీ గణేశన అని వెంకయ్య కీర్తించారు. శివాజీగణేశన్ కుమారులైన నిర్మాత రామ్‌కుమార్, నటుడు ప్రభు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







