అనుమానితులపై పాఠశాల సిబ్బంది మంత్రిత్వ శాఖకు పిర్యాదు చేయాలి

- October 02, 2016 , by Maagulf
అనుమానితులపై పాఠశాల సిబ్బంది మంత్రిత్వ శాఖకు పిర్యాదు చేయాలి

అబూధాబీ: ఎమిరేట్ లో  స్కూల్ సిబ్బంది ఇప్పుడు పిల్లల భద్రతా సంబంధించి చాలా అప్రమత్తంగా ఉండాలని  మరియు వారు ఏ దుర్వినియోగాలు సంభవించినా  లేదా నిర్లక్ష్యం జరిగినట్లు అనుమానం కల్గినా సందర్భాలలో తక్షణమే పిర్యాదు చేయాలని సీనియర్ విద్య అధికారి తెలిపారు. పాఠశాల నాయకులు, పాఠశాల సిబ్బంది సైతం ఎవరిపట్ల ఐనా  అనుమానం కల్గితే నేరుగా ఇంటీరియర్ చైల్డ్ ప్రొటెక్షన్ సెంటర్ నేరుగా  టెలిఫోన్ హాట్ లైన్ 116 111 కు చేయవచ్చు. దీనికై యుఎఇ మంత్రిత్వ సంప్రదించడానికి 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి. పాఠశాల సిబ్బంది అర్ధం చేసుకోవాల్సింది ఏమిటంటే , అనుమానిత వ్యక్తుల సమాచారం దాచిపెట్టడం  దుర్వినియోగం మరియు నిర్లక్ష్యం చేయడం సైతం పెద్ద నేరమని గుర్తించుకోవాలి. ఈ  విధానం ఎమిరేట్ విద్య రంగం క్రమబద్ద్దీకరిస్తూ  అబూ ధాబీ విద్యా మండలి (ADeC) ప్రవేశపెట్టబడినది గత నెల కొనసాగుతున్న 2016-2017 విద్యా సంవత్సరం ప్రారంభంలో కొత్త చైల్డ్ ప్రొటెక్షన్ విధానంలో ఇది ఒక ముఖ్య భాగం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com