ఉగ్రవాదులు హద్దుమీరితే.. ప్రజలెవరూ సహించేది లేదు:బాలకృష్ణ..
- October 02, 2016
ఉగ్రవాదులు హద్దుమీరితే.. ప్రజలెవరూ సహించరని ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. రక్తానికి జాతి, మాంసానికి మతం, చర్మానికి కులం లేదని అన్నారు. ప్రజాస్వామ్య విలువలను గౌరవించే మనదేశంలో ప్రజలకు ఓపిక ఉందని.. అయినప్పటికీ దేనికైనా ఓ హద్దు ఉంటుందన్నారు. ఉగ్రవాదం ప్రపంచానికే శత్రువుగా మారిందన్నారు. తీవ్రవాదులు మాట వినకపోతే తగిన విధంగా సమాధానం చెబుతామన్నారు.
తాజా వార్తలు
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన







