యప్ టీవీకి మహేశ్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా...
- October 02, 2016
పదమూడు భాషలు.. సుమారు 900లకు పైగా ఇండియన్ టీవీ చానళ్లు.. లైవ్ టీవీ ఎనీటైమ్ ఎనీవేర్ స్లోగన్‌తో స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్స్.. ఇలా ఇంటర్నెట్ వీక్షకులకు లైవ్ టీవీ చూసే అవకాశం కల్పిస్తోంది యప్ టీవీ. ఆన్లైన్ చానల్స్ ప్రొవైడర్లలో అగ్రగామిగా దూసుకు వెళ్తున్న యప్ టీవీకి సూపర్‌స్టార్ మహేశ్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. నేడు హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో జరగనున్న కార్యక్రమంలో ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించనున్నారు.
తాజా వార్తలు
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!







