సరికొత్త అందాలు సంతరించుకున్న బాంబే చౌపాటీ

- October 03, 2016 , by Maagulf
సరికొత్త అందాలు సంతరించుకున్న బాంబే చౌపాటీ

కతర్ లో ప్రముఖ సమావేశ ప్రదేశం, బాంబే వీధి ఆహారం దొరికే ప్రాంతంగా పేరొందిన బాంబే చౌపాటీ సరికొత్త అందాలు పలు లక్షణాలతో సంతరించుకుంది. సిబ్బందికి సైతం కొత్త  అందమైన యూనిఫారాలు సహా అనేక మార్పులతో తన రూపాన్ని నవీనీకరించుకొంది. బాంబే చౌపాటీ సాధారణ  బాంబే వంటకాలతో పాటు పలు  చైనీస్ పధార్ధాలతో ఒక కొత్త ఆహార జాబితాని ప్రవేశపెట్టింది. ఈ రెస్టారెంట్  కుటుంబ ఫుడ్ సెంటర్, విమానాశ్రయం రోడ్, బ్యాంక్ స్ట్రీట్, అల్ మీరా విమానాశ్రయం రోడ్, అల్ మీరా మనసౌర , మరియు అల్ ఖోర్ దుకాణం వద్ద ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com