గోపీచంద్ తల్లిగా రేవతి
- October 03, 2016
ఒకప్పుడు హీరోయిన్గా వెలుగొందిన రేవతి ప్రస్తుతం కొన్ని ముఖ్యమైన పాత్రల్లో మెరుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆమె మరో సారి తెలుగు తెరపై మెరవనుంది. ప్రముఖ బ్యాడ్మింటన్, ప్రస్తుత కోచ్ పుల్లెల గోపీచంద్ బయోపిక్ ఆధారంగా దర్శకుడు ప్రవీన్ సత్తార్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. గోపీచంద్‌గా హీరో సుధీర్‌బాబు నటిస్తుండగా, తల్లిగా రేవతిని ఎంపిక చేశారట. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషాలతో పాటు తమిళంలోనూ ఈ సినిమాను డబ్ చేయనున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!









