అక్టోబరు 21న ప్రేక్షకుల ముందుకు 'శంకర'
- October 04, 2016
నారా రోహిత్, రెజీనా జంటగా నటించిన చిత్రం 'శంకర'. ఈ చిత్రాన్ని అక్టోబరు 21న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. తాతినేని సత్యప్రకాశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ లీలా మూవీస్ పతాకంపై రూపొందించారు. తమిళంలో విజయం సాధించిన 'మౌనగురు'కి రీమేక్‌గా దీన్ని తెరకెక్కించారు.ఈ సందర్భంగా నిర్మాత ఆర్.వి. చంద్రమౌళి ప్రసాద్ మాట్లాడుతూ.. 'వ్యవస్థలో ఉన్న లోటుపాట్లు శంకర అనే కుర్రాడికి నచ్చవు. వాటిని ప్రతిఘటించడానికి ప్రయత్నిస్తుంటాడు. ఆ క్రమంలో అతను ఎదుర్కొన్న అడ్డంకులు ఎలాంటివి? అతనికి తల్లి, సోదరుడు ఇచ్చిన చేయూత ఎలాంటిది?
వంటి ఆసక్తికరమైన అంశాలతో తెరకెక్కించిన చిత్రం 'శంకర్'. సాయికార్తీక్ మంచి సంగీతాన్ని సమకూర్చారు. ట్యూన్లకు మంచి స్పందన వస్తోంది' అన్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







