తానా సమావేశాలకు బాబుకు ఆహ్వానం...
- October 05, 2016
వచ్చే తానా సమావేశాలకు హాజరు కావాలని తానా అధ్యక్షుడు జంపాల చౌదరి ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించారని ఆయన ఆయన తెలిపారు. ఎన్ ఆర్ ఐల సహకారంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు రూపొందిస్తున్నామని రాజమహేంద్రవరం ఎంపీ మురళీమోహన్ తెలిపారు. విజయవాడ సమీపంలోని కేఎల్‌యూలో జరుగుతున్న తేదేపా శిక్షణా కార్యక్రమాలకు వీరు హాజరయ్యారు. వచ్చే ఏప్రిల్ నుంచి ఒక్కో జిల్లాలో 100 గ్రామాల్లో తానా తరఫున స్మశానాలను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







