వలసదారుల తొక్కిసలాట, 32 మంది మృతి
- October 05, 2016
ప్రాణాలు అరచేతబెట్టుకుని ఐరోపాలో ఎలాగో బతుకుదామనుకుని భారీసంఖ్యలో పలుడింగీల్లో వలసబోతున్న వారిలో కనీసం 32 మంది తొక్కిసలాటలో మరణించారు. డింగీలు, చెక్కపడవలో కలిపి భారీ సంఖ్యలో జనం ఉన్నట్లు ఒక అంచనా అని ఇటాలియన్ తీర రక్షక దళం వర్గాలు వెల్లడించాయి. లిబియా ఉత్తర భాగాన అంతర్జాతీయ జలాల్లో ఈ దళం సహాయక చర్యలు చేపడుతోంది. ఇదిలా ఉంటే...చిన్నచిన్న పడవల్లో వలసబోతూ సముద్రజలాల్లో చిక్కుపడిపోయే వారిని రక్షించేందుకు స్పెయిన్‌కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన 'ఆస్ట్రల్'లో ఉన్న ఫొటోగ్రాఫర్ ఒకరు బుధవారం ఈ విషయాన్ని వెల్లడించారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







