చాక్లెట్లు, పేపర్ ప్యాకెట్లలో హెరాయిన్ పెట్టి విమానాల ద్వారా గల్ఫ్ దేశాలకు రవాణా..
- October 06, 2016
దేశ రాజధాని న్యూఢిల్లీ కేంద్రంగా చాక్లెట్లు, పేపర్ ప్యాకెట్లలో హెరాయిన్ పెట్టి విమానాల ద్వారా గుట్టుగా గల్ఫ్ దేశాలకు రవాణా చేస్తున్నారని వెల్లడైంది. నెల రోజుల కాలంలో మూడు వేర్వేరు కేసుల్లో 12 కోట్ల రూపాయల హెరాయిన్ ను అధికారులు సీజ్ చేశారు. హెరాయిన్ అక్రమ రవాణా వ్యవహారంపై డైరెక్టర్ ఆఫ్ ఇంటలిజెన్స్ అధికారులు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులను అప్రమత్త చేశారు. సాధారణంగా హెరాయిన్ కిలో ధర కోటి రూపాయలుంటుంది.కాని గల్ఫ్ దేశాలకు అక్రమంగా రవాణా అవుతున్న నాణ్యమైన హెరాయిన్ ధర కిలో మూడుకోట్లరూపాయలని అధికారులు చెప్పారు. సాధారణంగా బంగారం అక్రమ రవాణా చేస్తుంటారని అందుకే తాము ప్రయాణికులపై నిఘా పెట్టామని అంటున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







