రొమ్ము క్యాన్సర్ అవగాహనా కార్యక్రమం ప్రారంభం
- October 06, 2016
రియాద్: రొమ్ము క్యాన్సర్ గూర్చి రాజ్యవ్యాప్తంగా ఒక విస్తృత అవగాహనను కల్పిస్తూ ఆదివారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో " పరీక్ష చేసుకొని సురక్షితంగా ఉండండి " ఒక కార్యక్రమం రాజధాని లో ప్రారంభించింది.
రొమ్ము క్యాన్సర్ కు వ్యతిరేకంగా జాతీయ ప్రచారం కొనసాగించి క్యాన్సర్ కారణాలు, దాని నివారణ పద్ధతులు గురించి అవగాహన కల్పించి మహిళలకు ఆరోగ్య సహాయం చేసి తద్వారా రాజ్యంలో రొమ్ము క్యాన్సర్ వ్యాధిగ్రస్తులను తగ్గించేందుకు ప్రారంభించిన అవగాహన సదస్సుకు విశేష స్పందన లభిస్తుంది. మమ్మోగ్రామ్ పరీక్ష ద్వారా రొమ్ము కాన్సెర్ ప్రారంభ గుర్తింపును తెలుసుకోవచ్చని " ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 18 నుంచి 60 సంవత్సరాల వయసు మధ్య మహిళలను లక్ష్యంగా ఈ అవగాహన కార్యక్రమం కొనసాగించనున్నారు.రొమ్ము కాన్సెర్ వ్యాధి రావడానికి కుటుంబ చరిత్రని సైతం పరిశీలిస్తారు. రొమ్ము కాన్సెర్ వ్యాధిని తొలి దశలో కనుగొన్నట్లైతే పూర్తి చికిత్స కోసం అవకాశం 97 శాతం వరకు ఉందని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో తొలిసారి అరబ్ మహిళలకు వర్తింపజేశారు. ఆ తర్వాత ప్రాంతీయ స్థాయిలో చేపడతారని తెలిపారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







