శ్రీనివాస్ చక్రవర్తి దర్శకత్వంలో కొత్త చిత్రం ఆరంభం
- October 06, 2016
'గోల్కొండ హైస్కూల్', 'తను నేను' ఫేం సంతోష్ శోభన్ హీరోగా దర్శకుడు కృష్ణవంశీ శిష్యుడు శ్రీనివాస్ చక్రవర్తి దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. బుధవారం ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. సింప్లిజిత్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ మాధవీలత క్లాప్ కొట్టగా, దర్శకుడు వంశీపైడి పల్లి కెమెరా స్విచ్చాన్ చేశారు. సింప్లిజిత్ ప్రొడక్షన్స్ పతాకంపై అభిజిత్ జయంతి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నరేష్, తనికెళ్ల భరణి, అజయ్, వెన్నెల కిషోర్, జెమిని సురేష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: డిజె వసంత్, కెమెరామెన్: సామల భాస్కర్, ఆర్ట్: కిరణ్‌కుమార్ మన్నె, పాటలు: రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, బాలాజీ.
తాజా వార్తలు
- సౌదీ రక్షణ దళాల చర్య: బాలిస్టిక్ క్షిపణి, రెండు డ్రోన్లు నిర్వీర్యం
- గ్యాస్ వినియోగదారులకు షాక్
- విదేశాల్లో ఇరానీయులకు హెచ్చరిక, దేశద్రోహం చేస్తే మరణశిక్ష
- రాత్రి సమయంలో ఎమర్జెన్సీ అలర్ట్ సౌండ్ లో మార్పు
- అబుదాబి నుండి భారత్‌కు ఎతిహాద్ విమానాలు–నేటి షెడ్యూల్
- మనామాలో నివాస భవనం పై ఇరాన్ దాడి: ఒకరు మృతి, పలువురికి గాయాలు
- కమ్యూనిటీ వర్చువల్ సమావేశం నిర్వహించిన భారత రాయబారి..!!
- అత్యవసర హెచ్చరికలు.. ప్రజలకు సౌదీ అరేబియా అప్పీల్..!!
- ఒమన్‌లో CBSE విద్యార్థుల పై పరీక్షల ఒత్తిడి..!!
- మిడిలీస్టు సంక్షోభం.. 40వేలకు పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్..!!









