రివ్యూ : అభినేత్రి

- October 07, 2016 , by Maagulf
రివ్యూ : అభినేత్రి

టైటిల్ : రివ్యూ : అభినేత్రి(2016
ప్రొడ్యూసర్స్ :
సూర్యదేవర నాగవంశీ
మ్యూజిక్ :
గోపీసుందర్‌-రాజేష్‌
విడుదల తేది : 07అక్టోబర్, 2016.

మిల్కీ బ్యూటీ తమన్నా లేడీ ఓరియెంటెడ్ చిత్రం "అభినేత్రి". విజయ్ దర్శకత్వం తెరకెక్కిన ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో ప్రభుదేవా, సోనూసూద్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్స్.. ఈ హారర్ కామెడీపై భారీగా అంచనాలు పెంచేశాయి. హీరోయిన్ కావాలనుకొని ఆశపడే ఓ పల్లెటూరి అమ్మాయి ఒకరి చేతిలో మోసపోతుంది.మరి తనెలా ప్రతీకారం తీర్చుకొంది?? అనే కాన్సెప్ట్ చుట్టూ ఈ కథ తిరగబోతోంది. పదేళ్ల కెరీర్ లో తమన్నా చేసిన తొలి లేడీ ఓరియెంటెడ్ చిత్రమిది. దసరా కానుకా తమ్మూ 'అభినేత్రి' ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి.. అభినేత్రి ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకొంది. వివిధ వెబ్ సైట్స్ అభినేత్రికి ఇచ్చిన రేటింగ్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో ఓ లుక్కేదాం పదండీ..

 

మాగల్ఫ్ రేటింగ్#3/5

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com