'హంటర్' సినిమాను తెలుగులో 'సోగ్గాడు'..

- October 07, 2016 , by Maagulf
'హంటర్' సినిమాను తెలుగులో 'సోగ్గాడు'..

దర్శకుడు, నటుడుగా రాణిస్తున్న అవసరాల శ్రీనివాస్ తాజాగా 'జ్యో అచ్యుతానంద' సినిమాతో మంచి హిట్ కొట్టాడు. ప్రస్తుతం అవసరాల కథానాయకుడిగా ఓ బాలీవుడ్ రీమేక్ చేయనున్నాడు. 'హంటర్' సినిమాను తెలుగులో 'సోగ్గాడు' పేరుతో రిలీజ్ చేస్తున్నారు. 'బాబు బాగా బిజీ' అనే ట్యాగ్ లైన్ కూడా ఉంచారు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో అవసరాల భిన్నంగా కనిపిస్తాడని చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com