ఫోటోలు తీసిన నేరానికి ఇద్దరు ఇరాన్ జాతీయులు అరెస్టు

- October 07, 2016 , by Maagulf
ఫోటోలు తీసిన నేరానికి ఇద్దరు ఇరాన్ జాతీయులు అరెస్టు

కువైట్ : హవాలీ ప్రాంతంలో ప్రసిద్ధ హుస్సేఇనియస్ ఫోటోలు తీసుకుంటున్న ఆలీ హసన్ మరియు ఆడెల్ అబ్దుల్ రహీం అనే ఇరువురు ఇరానియన్ జాతీయులని అదే సమయంలో డిటెక్టీవులు అరెస్టు చేశారు.ఇటీవల ఇరాన్ నుండి కువైట్ వచ్చిన వీరిని మరింత విచారణ కోసం సంబంధిత అధికారుల వద్దకు సూచించబడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com