రైలులో బాంబు పేలుడు
- October 07, 2016
బెలూచిస్థాన్‌లో కొద్దిసేపటికి ఓ రైలులో బాంబుపేలుడు సంభవించింది. రావల్పిండి స్టేషన్ నుంచి నడిచే జాఫర్ ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన ఈ పేలుడులో ఐదుగురు దుర్మరణం పాలవగా మరో 17 మంది తీవ్రంగా గాయపడినట్టు రైల్వే అధికారులు పేర్కొన్నారు. బలూచిస్థాన్ బోలన్ జిల్లాలోని అబ్-ఇ-గమ్ ప్రాంతంలో రైల్వే ట్రాక్ వెంబడి పెట్టిన బాంబులు పేలడంతో ఈ ఘటన సంభవించినట్టు ప్రాథమిక ఆధారాలను బట్టి తెలుస్తోంది. తొలి బాంబు పేలిన 20 నిమిషాల తర్వాత అదే ప్రాంతంలో మరో బాంబు పేలుడు సంభవించింది. క్షతగాత్రులను వెంటనే క్వెట్టాలోని ఆస్పత్రికి తరలించారు. బాంబు పేలుళ్లను ఖండించిన బలూచిస్థాన్ ముఖ్యమంత్రి సనౌల్లా జెహ్రీ ఘటనపై విచారణకు ఆదేశించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







