ఈ నెల 17లోగా ఆధార్‌తో అనుసంధానం చేసుకోండి
- October 07, 2016
'స్కాలర్షిప్' అర్హత సాధించిన విద్యార్థులకు పరీక్షల విభాగం సూచన
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్కు అర్హత పొందిన విద్యార్థులు ఈ నెల 17వ తేదీలోగా తమ బ్యాంకు అకౌంట్లను ఆధార్ నంబరుతో అనుసంధానం చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. ఆధార్‌తో అనుసంధానం చేసుకున్న తర్వాత ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర విద్యార్థులు తమ ఆధార్ నంబర్‌ను పూర్తి వివరాలతో [email protected]
మెయిల్ ద్వారా పంపించాలని సూచించారు.
మెరిట్ స్కాలర్షిప్కు అర్హత పొందిన అభ్యర్థుల జాబితాను తమ వెబ్సైట్లో పొందవచ్చని సూచించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







