120 మంది బలం పరీక్షించడానికి పాల్గొనే ఒమన్ లో అతి పెద్ద ట్రైయాతలాన్

- October 08, 2016 , by Maagulf
120 మంది బలం పరీక్షించడానికి పాల్గొనే ఒమన్ లో అతి పెద్ద ట్రైయాతలాన్

మస్కట్ :బలం పరీక్షించడానికి ఒమన్ చరిత్రలోనే అతిపెద్ద ట్రైయాతలాన్ పాల్గొనేందుకు 20 కంటే ఎక్కువ దేశాలకు చెందిన 120 మంది కంటే ఎక్కువమంది ఇందులో పాల్గొననున్నట్లు నిర్వాహకులు ఒక అంచనా వేస్తున్నారు.  ఈత , పరుగు , సైకిల్ ఒమన్ యొక్క అందమైన విభిన్నభూభాగంపై గమ్యం చేరుకొనేందుకు పోటీ పడనున్నారు. ఈ శుక్రవారం జరిగే ఈ కార్యక్రమంలో 25 కిలోమీటర్ల దూరం పూర్తి చేయాల్సి ఉంది. ఈ కార్యక్రమమును  మస్కట్ ట్రయథ్లాన్ క్లబ్ (MTC) ప్రతిష్టంగా నిర్వహించనుండగా పాల్గొనే వారి క్రీడా ప్రతిభను ఒమాని మరియు విదేశీయులు పెద్ద సంఖ్యలో హాజరై తిలకించనున్నారు. ఈ పోటీని తొలుత 2013 లో సంస్థ యొక్క మొదటి ట్రైయాతలాన్ లో 15 మంది  పాల్గొన్నారని ఆ తర్వాత  ఆ సంఖ్య షాంగ్రీ -ల  2014 లో 58 మందికి పెరిగింది,నేడు. 120 మంది  భాగస్వాములకు చేరుకుంటుందని క్రీడా నిర్వాహకులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com