లిక్కర్ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్న పలు దేశాల ప్రవాసీయులు
- October 08, 2016
కేయిఫం ప్రాంతంలో ఒక ఇంటి లోపల మద్యం కుటీర పరిశ్రమ నిర్వహిస్తున్న ముగ్గురు శ్రీలంకేయులు ఒక భారతీయుడు మరో ఐదుగురు వియాత్నం దేశస్థులను పోలీసులు అరెస్టు చేశారు. భద్రత వర్గాల సమాచారం ప్రకారం, ప్రైవేట్ టాస్క్ ఫోర్స్ అధికారులు కేయిఫం ప్రాంతంలో ఒక ఇంటి లోపల ఒక మద్యం ఫ్యాక్టరీ నడుపుతున్నారనే సమాచారాన్ని స్థానికుల నుంచి పొందారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ నుండి వారెంట్ పొందిన తరువాత ఆ ఇంటిపై ఆకస్మిక దాడి చేసి అదుపులోనికి తీసుకొన్నారు. పట్టుబడిన వారిలో ముగ్గురు శ్రీలంకేయులు ఒక భారతీయుడు ఉన్నారు. మద్యం ఉపయోగిస్తారు మద్యం తయారీ సామగ్రితో సహా152 మద్యం పీపాలను వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు







