సరిహద్దు దళం చేత 2 మిలియన్ల యాంఫేటమైన్ మాత్రలు పట్టివేత
- October 10, 2016
అల -రాయి: సరిహద్దు దళం శుక్రవారం 2 మిలియన్ల కంటే ఎక్కువ సంఖ్యలో యాంఫేటమైన్ మాదక ద్రవ్య మాత్రలను పట్టుకొన్నారు. టబుకి ప్రాంతంలోని దుబ తీరంలో 2 మిలియన్ యాంఫేటమైన్ మాత్రల కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న వాటిని అక్రమంగా తరలించే ప్రయత్నంలో పట్టుకున్నట్లు బోర్డర్ గార్డ్స్ ప్రతినిధి కల్నల్ సాహిర్ అల్ హర్బి అల్-హయత్ తెలిపారు. తాము ఒక పడవని గుర్తించామని అది సౌదీ జలాలలో ప్రవేశించడాం పసిగట్టామని దాని వెంబడి అనుసరించామని తెలిపారు. బోర్డు మీద కొందరు ప్లాస్టిక్ సంచులతో ఈశాన్య దుబ యొక్క, బీచ్ సమీపంలో నీటిలో పారవేయడం గమనించినట్లు అల్- హర్బి తెలిపారు. ఆ పడవపై తాము దాడి చేసి పట్టుకొన్నవారిలో ముగ్గురు ఈజిప్టు జాతీయులు ఉన్నారని, ఈ పడవ కోసం తీరంలో మరో పడవతో ఎదురుచూస్తున్న మరో ముగ్గురు సౌదీలను సైతం అదుపులోనికి తీసుకొన్నట్లు ఆయన తెలిపారు. వారి వద్ద నుంచి 2.300.260 యాంఫేటమైన్ మాత్రల అట్టలు మరియు రెండు సంచులలో 9 కిలోగ్రాముల నిషిద్ధ గంజాయిని స్వాధీనం చేసుకొని అక్రమ రవాణాదారులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- ఆపదలో అండగా హరీష్ రావు..పేద విద్యార్థిని చదువుకు చేయూత
- పర్యాటకులకు ఒమాన్ గుడ్ న్యూస్..
- అదనపు పన్నుల వాటా కేటాయింపు..కేంద్రానికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు
- మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్
- తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) అధ్యక్షుడిగా నల్ల భాస్కర్ గుప్త ఏకగ్రీవ ఎన్నిక
- బాల్టిమోర్‌లో ఎన్ఆర్ఐ కమిటీతో మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖాముఖి
- దుబాయ్ పోలీస్ కొత్త డిజిటల్ సేవ..
- ప్రాంతీయ పరిస్థితులపై సల్మాన్–ట్రంప్ చర్చలు..!!
- 'ఈసా ది గ్రేట్'కు స్మారక పోస్టల్ స్టాంప్ విడుదల..!!
- కువైట్‌లో విజిట్ వీసాతో రెసిడెన్సీ పర్మిట్..KD150..!!







