హత్య కేసులో నిందితుడైన ఆసియా దేశ వ్యక్తి అరెస్ట్

- October 10, 2016 , by Maagulf
హత్య కేసులో నిందితుడైన ఆసియా దేశ వ్యక్తి అరెస్ట్

మస్కట్ : విలయత్  శలాలః లో అల్ సదా గ్రామంలో హత్య కేసులో నిందితుడైన ఆసియా దేశానికి చెందిన ఒక వ్యక్తిని ధోఫర్ రాజ్య నేర పరిశోధనల యొక్క డైరక్టరేట్ జెనరల్ అరెస్ట్ చేశారు. 

ధోఫర్ అల్ సదా గ్రామం నుంచి వచ్చిన సమాచారం మేరకు ఒక ఆసియా దేశస్థుడు మరొక ఆసియా దేశస్థుని కత్తితో పొడిచి హతమార్చినట్లు రాయల్ ఒమాన్ పోలీస్ అధికారి  ధ్రువీకరించారు. ప్రతివాదిని నేరం జరిగిన   కొన్ని గంటల్లో అరెస్ట్ చేశామని.... తాను దోచుకునెందుకె ఈ  హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు హంతకుడు అంగీకరించాడని పోలీస్ అధికారి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com