సహకార సంఘాలు ద్వారా నియమితులైన 757 మంది అక్రమ నివాసితులు

- October 10, 2016 , by Maagulf
సహకార సంఘాలు ద్వారా నియమితులైన 757 మంది అక్రమ నివాసితులు

కువైట్: 2016 జూన్ చివరి వరకూ సహకార సంఘాల ద్వారా నియమించబడిన అక్రమ నివాసితులు సంఖ్య  757 మందికి చేరుకొందని ఆపరేటస్ సాంకేతిక మరియు ఇన్ఫర్మేషన్ వ్యవహారాల సహాయ కార్యదర్శి జనరల్ వాలిద్ అల్ అస్ఫఊర్ ఆదివారం ప్రకటించారు. అక్రమ నివాసితులు ఉద్యోగులుగా ఉన్నసహకార సొసైటీల సంఖ్య 38 కి చేరాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com