యు. ఏ. ఈ., భారత్ సంబంధాలు మరింత ఎత్తుకు ఎదగాలి
- August 17, 2015
అధ్యక్షులు - షేక్ ఖలీఫా బిన్ జాయెద్ వారి నాయకత్వంలో భారత్ తో స్నేహసంబంధాలు ఆర్ధిక, అభివృద్ధి, వాణిజ్య,
సాంస్కృతిక మరియు రాజకీయ వంటి అన్ని రంగాలలో నూతన లక్ష్యాలతో మరింత ఎత్తులకు ఎదగాలని
ఎదురుచూస్తున్నట్టు అబుధాబీ యువరాజు మరియు యు.ఏ.ఈ., సాయుధ దళాల డేప్యూటీ సుప్రీం కమాండర్
హిజ్ హైనెస్ షేక్ మొహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ ఆదివారం తెలిపారు. భారత ప్రధానిని, బృందాన్ని
ఆహ్వానిస్తూ, ఈ పర్యటన ఇరుదేశాల స్నేహం మరియు ద్వైపాక్షిక సహకారం యొక్క చక్కటి వ్యక్తీకరణ అని
అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ చురుకైన పాత్ర నిర్వహిస్తోందని, గల్ఫ్ ప్రాంతంలో భద్రత, స్థిరత్వం
మరియు అభివృద్ధి వంటి అంశాలకు సంబంధించిన అనేక సమస్యలను పరిష్కరించడంలో కూడా కృషిచేయాలని ఆయన అభిలషించారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







