మొరాయించిన ఈ-మైగ్రేట్ విధానం - ఉపాధి కోల్పోయిన 10,000 మంది భారతీయులు
- August 17, 2015
భారత్లోని 10,000కు పైగా శ్రామికులు కొత్త ఆన్ లైన్ రిక్రూట్మెంట్ విధానం వలన తమ ఉద్యోగాలు కోల్పోయినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాఫ్ట్ వేర్ సమస్యలకు తోడుగా ఈ-మైగ్రేట్ విధానాన్ని అమలుజరపడంలో వ్యత్యాసాలు అగ్నికి ఆజ్యంలా తోదయ్యాయని భావిస్తున్నారు. 5 సంవత్సరాల కాలవ్యవధిగల ఉద్యోగ ఒప్పందానికిగాను విదేశీ యజమానులు ఆన్ లైన్ ఆటో రిజిస్ట్రెషన్ ను తప్పనిసరి చేయడం వలన, వారు ఆ వ్యవధి ఒక సంవత్సరానికి తగ్గించేశారని, అందువల్ల ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందని ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ పెర్సనల్ ఛైర్మన్ శ్రీ దీపక్ చాబ్రియా తెలియజేశారు. యూ. ఏ. ఈ. మరియు ఇతర జి. సి. సి. దేశాల్లోని నిర్మాణ మరియు ఇతర కార్మికుల ఉద్యోగాలను ఊడగొట్టిన ఈ విధాన్ని రద్దు చేయాలని అనేక భారతీయ సంస్థలు భారత ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాయి.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







