ధనుష్‌ కెరీర్‌లోనే ఓ డిఫరెంట్‌ మూవీగా "ధర్మయోగి"

- October 12, 2016 , by Maagulf
ధనుష్‌ కెరీర్‌లోనే ఓ డిఫరెంట్‌ మూవీగా

'రఘువరన్‌ బిటెక్' చిత్రంతో తెలుగులో మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్నాడు ధనుష్‌. ఆయన నటిస్తున్న తమిళ చిత్రం 'కోడి'. తెలుగులో 'ధర్మయోగి' గా విడుదల కానుంది. ధనుష్‌ మొదటిసారి ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రానికి ఆర్‌.ఎస్‌.దురై సెంథిల్‌కుమార్ దర్శకుడు. ఈ చిత్రంలో ధనుష్ సరసన త్రిష, అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు.తాజాగా ఈ సినిమా మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. 
పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌తో ధనుష్‌ కెరీర్‌లోనే ఓ డిఫరెంట్‌ మూవీగా ఈ సినిమా ఉండనుందని అంటున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com